- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈటల పాదయాత్ర.. రూట్ మ్యాప్ ఇదే
<p>దిశ ప్రతినిధి, కరీంనగర్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాదయాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ సిద్దం చేశారు. 22 రోజుల పాటు 350 కిలో మీటర్లు పాదయాత్ర సాగే విధంగా ప్లాన్ చేశారు. శుక్రవారం నుండి ప్రారంభం కానున్న ఈ పాదయాత్ర వరంగల్ అర్బన్ జిల్లా బత్తురోని పల్లిలో ప్రారంభం కానుంది. 125 గ్రామాల మీదుగా సాగనున్న ఈ పాదయాత్ర జమ్మికుంటలో ముగిసే విధంగా ప్లాన్ చేశారు. నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాల మీదుగా సాగే విధంగా […]</p>

X
దిశ ప్రతినిధి, కరీంనగర్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాదయాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ సిద్దం చేశారు. 22 రోజుల పాటు 350 కిలో మీటర్లు పాదయాత్ర సాగే విధంగా ప్లాన్ చేశారు. శుక్రవారం నుండి ప్రారంభం కానున్న ఈ పాదయాత్ర వరంగల్ అర్బన్ జిల్లా బత్తురోని పల్లిలో ప్రారంభం కానుంది. 125 గ్రామాల మీదుగా సాగనున్న ఈ పాదయాత్ర జమ్మికుంటలో ముగిసే విధంగా ప్లాన్ చేశారు. నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాల మీదుగా సాగే విధంగా మ్యాప్ తయారు చేశారు. మిస్ అయిన గ్రామాలకు చెందిన వారిని ఈటల పాదయాత్రగా వెళ్లే సమీప గ్రామానికి తరిలించేందుకు కూడా ప్లాన్ చేసుకున్నారు.
Next Story






