- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పంటచేనుకు సమంత రక్షణ..
<p>దిశ, బోథ్: రైతులు తమ పంటను రక్షించడానికి వినూత్నంగా ఆలోచిస్తున్నారు. తమ పంటను కోతులు మరియు పిచ్చుకల నుండి రక్షించడానికి తమ పొలం లో సినీ హీరోయిన్ ఫ్లెక్స్ లు ఏర్పాటు చేస్తున్నారు. బోథ్ మండలం లోని కరత్వదా శివరాం లో ఒక రైతు తన పంటను రక్షించుకోవడానికి తన చేనులో సమంత మరియు కీర్తి సురేష్ ఫ్లెక్స్ ఏర్పాటు చేశారు. రోడ్ పక్కన ఉండడం వలన చూసినవారు ఐడియా బాగుంది అని నవ్వుకుంటున్నారు.</p>

X
దిశ, బోథ్: రైతులు తమ పంటను రక్షించడానికి వినూత్నంగా ఆలోచిస్తున్నారు. తమ పంటను కోతులు మరియు పిచ్చుకల నుండి రక్షించడానికి తమ పొలం లో సినీ హీరోయిన్ ఫ్లెక్స్ లు ఏర్పాటు చేస్తున్నారు. బోథ్ మండలం లోని కరత్వదా శివరాం లో ఒక రైతు తన పంటను రక్షించుకోవడానికి తన చేనులో సమంత మరియు కీర్తి సురేష్ ఫ్లెక్స్ ఏర్పాటు చేశారు. రోడ్ పక్కన ఉండడం వలన చూసినవారు ఐడియా బాగుంది అని నవ్వుకుంటున్నారు.
Next Story






