- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మధ్యాహ్నం ఒంటి గంట వరకే..
by Vemula.Srinu Prasad |
<p>కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే నిత్యవసర దుకాణాలు ఉండనున్నాయి. దుకాణాల వద్ద సామాజిక దూరానికి మార్కింగ్ గీయనున్నారు. అధిక ధరలకు విక్రయిస్తే 1902 ఫోన్ చేయాలని ఏపీ ప్రభుత్వం సూచనలు అందించాయి. Tags: ap govt orders, Essential stores,up to 1 clock,If sold at higher prices,To do 1902 phone</p>

X
కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే నిత్యవసర దుకాణాలు ఉండనున్నాయి. దుకాణాల వద్ద సామాజిక దూరానికి మార్కింగ్ గీయనున్నారు. అధిక ధరలకు విక్రయిస్తే 1902 ఫోన్ చేయాలని ఏపీ ప్రభుత్వం సూచనలు అందించాయి.
Tags: ap govt orders, Essential stores,up to 1 clock,If sold at higher prices,To do 1902 phone
Next Story






