అధిక ధరలకు అమ్మితే కేసులే..

by Shyam |

<p>దిశ, వరంగల్: అధిక ధరలకు కూరగాయలు అమ్ముతున్న వారిపై జరిమానాలు విధించి, కేసులు నమోదు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు. ఆయన పరకాల జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్‌ను సోమవారం ఆకస్మిక తనిఖీ చేసిన సందర్భంగా అధికారులకు పై ఆదేశాలు జారీ చేశారు. Tags: Errabelli, dayakar rao, parakala, vegetabel market, higher prices, corona, virus,</p>

అధిక ధరలకు అమ్మితే కేసులే..
X

దిశ, వరంగల్: అధిక ధరలకు కూరగాయలు అమ్ముతున్న వారిపై జరిమానాలు విధించి, కేసులు నమోదు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు. ఆయన పరకాల జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్‌ను సోమవారం ఆకస్మిక తనిఖీ చేసిన సందర్భంగా అధికారులకు పై ఆదేశాలు జారీ చేశారు.

Tags: Errabelli, dayakar rao, parakala, vegetabel market, higher prices, corona, virus,

Next Story