- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫ్లాష్ ఫ్లాష్ : తిరుపతి ఆర్జిత సేవల టిక్కెట్ల స్కాం.. ఈవో సంచలన నిర్ణయం!
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి శ్రీవారి ఆర్జిత సేవా టెక్కెట్ల జారీలో వెలుగుచూసిన స్కాంలో ఉద్యోగులపై ఈవో శుక్రవారం చర్యలకు ఉపక్రమించారు. 2009 నాటి టెక్కెట్ల స్కాం విషయంలో ఆరోపణలు ఎదుర్కొన్న ఐదుగురు ఉద్యోగులపై టీటీడీ ఈవో జవహార్ రెడ్డి క్రమశిక్షణా చర్యలకు ఆదేశించారు. అంతేకాకుండా ఏడుగురు ఉద్యోగులను సర్వీసు నుంచి తొలగిస్తూ ఉత్వర్వులు జారీచేశారు. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో స్థాయి అధికారిని తొలగించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు.టీటీడీ ఈవో తీసుకున్న […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి శ్రీవారి ఆర్జిత సేవా టెక్కెట్ల జారీలో వెలుగుచూసిన స్కాంలో ఉద్యోగులపై ఈవో శుక్రవారం చర్యలకు ఉపక్రమించారు. 2009 నాటి టెక్కెట్ల స్కాం విషయంలో ఆరోపణలు ఎదుర్కొన్న ఐదుగురు ఉద్యోగులపై టీటీడీ ఈవో జవహార్ రెడ్డి క్రమశిక్షణా చర్యలకు ఆదేశించారు. అంతేకాకుండా ఏడుగురు ఉద్యోగులను సర్వీసు నుంచి తొలగిస్తూ ఉత్వర్వులు జారీచేశారు. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో స్థాయి అధికారిని తొలగించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు.టీటీడీ ఈవో తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
Next Story






