- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యాదగిరి వెండి గర్భాలయ ద్వార పనులకు శ్రీకారం..
by Shyam |
<p>దిశ, ఆలేరు : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో జరుగుతున్న ప్రధానాలయం పనుల్లో భాగంగా గర్భాలయ ద్వారాలకు వెండి తోడుగులు చేసేందుకు దేవస్థానం చైర్మన్ నరసింహ మూర్తి, ఈవో గీతారెడ్డిలు కాంట్రాక్టర్ శ్రీనివాస్‌కు సుమారు 30 కేజీల వెండిని అందజేశారు. దాంతో గర్భాలయంలోని నాలుగు ద్వారాలకు వెండి తొడుగులను చేయించనున్నారు. ఈ పనులను త్వరగా పూర్తి చేస్తామని కాంట్రాక్టర్లు వెల్లడించారు.</p>

X
దిశ, ఆలేరు : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో జరుగుతున్న ప్రధానాలయం పనుల్లో భాగంగా గర్భాలయ ద్వారాలకు వెండి తోడుగులు చేసేందుకు దేవస్థానం చైర్మన్ నరసింహ మూర్తి, ఈవో గీతారెడ్డిలు కాంట్రాక్టర్ శ్రీనివాస్‌కు సుమారు 30 కేజీల వెండిని అందజేశారు. దాంతో గర్భాలయంలోని నాలుగు ద్వారాలకు వెండి తొడుగులను చేయించనున్నారు. ఈ పనులను త్వరగా పూర్తి చేస్తామని కాంట్రాక్టర్లు వెల్లడించారు.
Next Story






