- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
286 పరుగులకు ఇండియా ఆలౌట్.. ఇంగ్లాండ్ లక్ష్యం 482 పరుగులు
by Shyam |
<p>దిశ,వెబ్‌డెస్క్: చెన్నై టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో భారత్ 286 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో ఇంగ్లాండ్ కు 482 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. రెండో ఇన్నింగ్స్ లో అశ్విన్ విరోచిత సెంచరీతో 148 బంతుల్లోనే 106 పరుగులు చేయగా కోహ్లీ (62), రోహిత్ శర్మ(26), సిరాజ్ (16)పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. ఇక ఇండియా తొలి ఇన్సింగ్స్ లో (329) పరుగులు చేయగా రెండో ఇన్సింగ్స్ లో (286) పరుగులు చేసింది. ఇంగ్లాండ్ తొలి […]</p>

X
దిశ,వెబ్‌డెస్క్: చెన్నై టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో భారత్ 286 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో ఇంగ్లాండ్ కు 482 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. రెండో ఇన్నింగ్స్ లో అశ్విన్ విరోచిత సెంచరీతో 148 బంతుల్లోనే 106 పరుగులు చేయగా కోహ్లీ (62), రోహిత్ శర్మ(26), సిరాజ్ (16)పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. ఇక ఇండియా తొలి ఇన్సింగ్స్ లో (329) పరుగులు చేయగా రెండో ఇన్సింగ్స్ లో (286) పరుగులు చేసింది. ఇంగ్లాండ్ తొలి ఇన్సింగ్స్ లో (134) పరుగులు చేయగా రెండో ఇన్నింగ్స్ లో 482 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగనుంది.
Next Story






