- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కత్తులతో కిరాతకంగా దాడి.. వ్యక్తి మృతి
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: వికారాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని బంటారం మండల కేంద్రంలో మల్లేశం అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు కిరాతకంగా కత్తులతో పొడిచి హత్య చేశారు. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. గమనించిన స్థానికులు వెంటనే బాధితున్ని తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: వికారాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని బంటారం మండల కేంద్రంలో మల్లేశం అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు కిరాతకంగా కత్తులతో పొడిచి హత్య చేశారు. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. గమనించిన స్థానికులు వెంటనే బాధితున్ని తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






