- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముగిసిన పద్మావతి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయంలో 10రోజుల పాటు జరిగిన నవరాత్రి ఉత్సవాలు సోమవారం ముగిశాయి. కొవిడ్-19 నిబంధల కారణంగా ఈ ఉత్సవాలను ఆలయ ప్రాంగణంలో ఏకాంతంగా నిర్వహించారు. చివరి రోజు ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో మధ్యాహ్నం శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. రాత్రి గజ వాహనసేవ ఏకాంతంగా జరిగింది. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో ఝాన్సీరాణి, […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయంలో 10రోజుల పాటు జరిగిన నవరాత్రి ఉత్సవాలు సోమవారం ముగిశాయి. కొవిడ్-19 నిబంధల కారణంగా ఈ ఉత్సవాలను ఆలయ ప్రాంగణంలో ఏకాంతంగా నిర్వహించారు. చివరి రోజు ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో మధ్యాహ్నం శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. రాత్రి గజ వాహనసేవ ఏకాంతంగా జరిగింది. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో ఝాన్సీరాణి, ఏఈవో సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ కుమార్, ఆర్జితం ఇన్‌స్పెక్టర్ రాజేష్ కన్నా, వాహనం ఇన్‌స్పెక్టర్ పురుషోత్తంరెడ్డి పాల్గొన్నారు.
Next Story






