- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హోటళ్లలో ఉన్నవారిని తీసుకొచ్చి కాల్చారు !
by Shyam |
<p>దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: హోటళ్లలో ఉన్నవారిని తీసుకొచ్చి ములుగు ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపారని పౌర హక్కుల సంఘం నేతలు గడ్డం లక్ష్మణ్, ఎన్. నారాయణరావు విమర్శించారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో జరుగుతున్న ఎన్‌కౌంటర్లపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎన్కౌంటర్లన్నీ చట్టబద్ద ఉల్లంఘన హత్యలుగా ప్రజాస్వామిక వాదులు భావించాలని కోరారు. 2015 నుంచి ములుగులో నిన్న జరిగిన ఎన్‌కౌంటర్ వరకు నిజనిర్థారణకు బయలు దేరిన మానవహక్కుల వేదిక నాయకులను పోలీసులు నిర్బంధించి […]</p>

X
దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: హోటళ్లలో ఉన్నవారిని తీసుకొచ్చి ములుగు ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపారని పౌర హక్కుల సంఘం నేతలు గడ్డం లక్ష్మణ్, ఎన్. నారాయణరావు విమర్శించారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో జరుగుతున్న ఎన్‌కౌంటర్లపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎన్కౌంటర్లన్నీ చట్టబద్ద ఉల్లంఘన హత్యలుగా ప్రజాస్వామిక వాదులు భావించాలని కోరారు. 2015 నుంచి ములుగులో నిన్న జరిగిన ఎన్‌కౌంటర్ వరకు నిజనిర్థారణకు బయలు దేరిన మానవహక్కుల వేదిక నాయకులను పోలీసులు నిర్బంధించి వదిలిపెట్టారని తెలిపారు. ఆదిలాబాద్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం అటవీ ప్రాంతాల్లో కొనసాగుతున్న పోలీసు కూంబింగ్‌ను వెంటనే నిలుపుదల చేయాలన్నారు.
Next Story






