- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్‌కౌంటర్
<p>దిశ, వెబ్‌డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. చర్ల, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. సోమవారం ఉదయం మందు పాతర పేల్చిన కొన్ని గంటల్లోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. భారీగా చేరుకున్న పోలీస్ బలగాలు ఏజెన్సీ ప్రాంతాన్ని మొత్తం జల్లెడ పడుతున్నాయి. అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సైతం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. చర్ల, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. సోమవారం ఉదయం మందు పాతర పేల్చిన కొన్ని గంటల్లోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. భారీగా చేరుకున్న పోలీస్ బలగాలు ఏజెన్సీ ప్రాంతాన్ని మొత్తం జల్లెడ పడుతున్నాయి. అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సైతం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
Next Story






