- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుల్గాం జిల్లాలో ఎన్కౌంటర్
by Shamantha N |
<p>దిశ, వెబ్డెస్క్: జమ్ముకశ్మీర్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాబలగాలు కాల్చిచంపాయి. కుల్గాం జిల్లాలో శనివారం ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. కుల్గాం జిల్లా చిన్గామ్లో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతాబలగాలు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు, భద్రతాబలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: జమ్ముకశ్మీర్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాబలగాలు కాల్చిచంపాయి. కుల్గాం జిల్లాలో శనివారం ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. కుల్గాం జిల్లా చిన్గామ్లో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతాబలగాలు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు, భద్రతాబలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
Next Story






