- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్
by Shamantha N |
<p> జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్ లో ఎన్ కౌంటర్ జరిగింది. ఇందులో ఓ జవాను అమరుడవ్వగా, ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. షాల్తేంగ్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఎన్ కౌంటర్ కు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్ లో ఎన్ కౌంటర్ జరిగింది. ఇందులో ఓ జవాను అమరుడవ్వగా, ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. షాల్తేంగ్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఎన్ కౌంటర్ కు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






