- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దంతెవాడలో పేలిన మందు పాతర..
by Batti.Sumithra |
<p>చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని దంతేవాడ జిల్లాలో ఎన్‌కౌంటర్ల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇదే సమయయంలో మావోయిస్టులు పోలీసు బలగాలపై మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. చికిత్స కోసం జవాన్లను ఆసపత్రికి తరలించారు. </p>
X
చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని దంతేవాడ జిల్లాలో ఎన్‌కౌంటర్ల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇదే సమయయంలో మావోయిస్టులు పోలీసు బలగాలపై మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. చికిత్స కోసం జవాన్లను ఆసపత్రికి తరలించారు.
Next Story






