- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దంతేవాడలో మళ్లీ ఎన్‌కౌంటర్.. మావోయిస్టు మృతి
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో మరోసారి కాల్పుల మోత కలకలం రేపుతోంది. భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఆదివారం ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతిచెందాడు. ఘటనా స్థలిలో పేలుడు పదార్థాలు, నిత్యావసరాల సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. అంతేగాకుండా మరికొంతమంది మావోయిస్టులు చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో మరోసారి కాల్పుల మోత కలకలం రేపుతోంది. భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఆదివారం ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతిచెందాడు. ఘటనా స్థలిలో పేలుడు పదార్థాలు, నిత్యావసరాల సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. అంతేగాకుండా మరికొంతమంది మావోయిస్టులు చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
Next Story






