- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఛత్తీస్‌గడ్‌లో ఎన్‌కౌంటర్..
by Shyam |
<p> ఛత్తీస్‌గడ్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్ట్ మృతి చెందగా, మరో జవాన్‌కు గాయాలు అయ్యాయి. ఈ ఘటన బీజాపూర్ జిల్లా ఇరపల్లిలో చోటుచేసుకుంది. అనంతరం ఏడుగురు మావోయిస్టులు సీఆర్‌పీఎఫ్ డీఐజీ సమక్షంలో లొంగిపోయారు. వీరిపై రూ.9 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.</p>

X
ఛత్తీస్‌గడ్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్ట్ మృతి చెందగా, మరో జవాన్‌కు గాయాలు అయ్యాయి. ఈ ఘటన బీజాపూర్ జిల్లా ఇరపల్లిలో చోటుచేసుకుంది. అనంతరం ఏడుగురు మావోయిస్టులు సీఆర్‌పీఎఫ్ డీఐజీ సమక్షంలో లొంగిపోయారు. వీరిపై రూ.9 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story






