- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజాపూర్‌లో ఎన్ కౌంటర్… మహిళా మావో మృతి
by Sridhar Babu |
<p>దిశ ప్రతినిధి, కరీంనగర్: ఛత్తీస్‌ఘడ్‌లోని దండకారణ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసుల మధ్య బుధవారం మరోసారి ఎదురు కాల్పుల జరిగాయి. బీజాపూర్ జిల్లా జిల్లా ఇషుల్నార్, పున్నూర్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ జరుపుతున్న పోలీసు బలగాలకు మావోయిస్టు పార్టీ 11వ మిలటరీ ప్లాటూన్ తారసపడింది. ఈ నేపథ్యంలో మావోలకు, బలగాలకు మధ్య ఎదురు కాల్పుల ఘటన చోటు చేసుకోవడంతో ప్లాటూన్ మెంబర్‌గా భావిస్తున్న మహిళ మృతిచెందింది. ఘటనా స్థలంలో ఒక 12 బోర్ గన్, పేలుడు పదార్ధాలను […]</p>

X
దిశ ప్రతినిధి, కరీంనగర్: ఛత్తీస్‌ఘడ్‌లోని దండకారణ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసుల మధ్య బుధవారం మరోసారి ఎదురు కాల్పుల జరిగాయి. బీజాపూర్ జిల్లా జిల్లా ఇషుల్నార్, పున్నూర్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ జరుపుతున్న పోలీసు బలగాలకు మావోయిస్టు పార్టీ 11వ మిలటరీ ప్లాటూన్ తారసపడింది.
ఈ నేపథ్యంలో మావోలకు, బలగాలకు మధ్య ఎదురు కాల్పుల ఘటన చోటు చేసుకోవడంతో ప్లాటూన్ మెంబర్‌గా భావిస్తున్న మహిళ మృతిచెందింది. ఘటనా స్థలంలో ఒక 12 బోర్ గన్, పేలుడు పదార్ధాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
Next Story






