- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజాపూర్ జిల్లాలో ఎన్ కౌంటర్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. శనివారం కుట్రు-కేత్నుల్నార్ దగ్గర పోలీసులు- మావోయిస్టుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఫర్సేఘాట్ యాక్షన్ టీమ్ కమాండర్ సయాబో హతం అయ్యాడు. ఘటనాస్థలంలో పిస్టల్, బాంబులు, నిత్యావసరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. చనిపోయిన మావోయిస్టు సయాబోపై రూ.8లక్షల రివార్డు ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. శనివారం కుట్రు-కేత్నుల్నార్ దగ్గర పోలీసులు- మావోయిస్టుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఫర్సేఘాట్ యాక్షన్ టీమ్ కమాండర్ సయాబో హతం అయ్యాడు. ఘటనాస్థలంలో పిస్టల్, బాంబులు, నిత్యావసరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. చనిపోయిన మావోయిస్టు సయాబోపై రూ.8లక్షల రివార్డు ఉంది.
Next Story






