- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బారాముల్లాలో ఎన్‌కౌంటర్
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్: జమ్మూకాశ్మీర్ లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా ఆ ఉగ్రవాదిని భారత జవాన్లు మట్టుబెట్టాయి. వివరాల్లోకి వెళితే.. జమ్మూకాశ్మీర్ లోని బారాముల్లాలో ఉగ్రవాదులు నక్కీ ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. భారత జవాన్లు జరిపిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది మృతిచెందాడు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: జమ్మూకాశ్మీర్ లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా ఆ ఉగ్రవాదిని భారత జవాన్లు మట్టుబెట్టాయి. వివరాల్లోకి వెళితే.. జమ్మూకాశ్మీర్ లోని బారాముల్లాలో ఉగ్రవాదులు నక్కీ ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. భారత జవాన్లు జరిపిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది మృతిచెందాడు.
Next Story






