- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జమ్ము కశ్మీర్‌లో ఉద్రిక్తత
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: భారత సరిహద్దు జమ్ము కశ్మీర్‌లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. సోమవారం ఉదయం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు స్థానికులను భయాందోళనకు గురిచేశాయి. అనంతనాగ్ జిల్లా శ్రీగఫ్‌వార ప్రాంతంలో ఉగ్రవాదులు తారసపడ్డారు. దీంతో ఆర్మీ-టెర్రరిస్టుల మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ముష్కరుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: భారత సరిహద్దు జమ్ము కశ్మీర్‌లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. సోమవారం ఉదయం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు స్థానికులను భయాందోళనకు గురిచేశాయి. అనంతనాగ్ జిల్లా శ్రీగఫ్‌వార ప్రాంతంలో ఉగ్రవాదులు తారసపడ్డారు. దీంతో ఆర్మీ-టెర్రరిస్టుల మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ముష్కరుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Next Story






