ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు..తప్పించుకున్న మావోయిస్టులు

by Shamantha N |   (  Updated:2021-03-11 07:33:59  IST  )

<p>దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా కోల్‌నార్ అడవుల్లో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల నుంచి మావోయిస్టులు తప్పించుకున్నారు. అయితే హోరాహోరీగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు లేదా ముగ్గురు మావోయిస్టులు గాయపడి ఉంటారని కాల్పులు జరిగిన ప్రాంతంలో రక్తపు మరకలను బట్టి భద్రతా బలగాలు అంచనా వేస్తున్నారు. కాల్పుల అనంతరం ఇంద్రావతి నది ఒడ్డున నక్సలైట్ శిబిరాన్ని భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. శిబిరంలో ఉన్న నక్సల్స్ రోజువారీ వినియోగ సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. [&hellip;]</p>

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు..తప్పించుకున్న మావోయిస్టులు
X

దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా కోల్‌నార్ అడవుల్లో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల నుంచి మావోయిస్టులు తప్పించుకున్నారు. అయితే హోరాహోరీగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు లేదా ముగ్గురు మావోయిస్టులు గాయపడి ఉంటారని కాల్పులు జరిగిన ప్రాంతంలో రక్తపు మరకలను బట్టి భద్రతా బలగాలు అంచనా వేస్తున్నారు. కాల్పుల అనంతరం ఇంద్రావతి నది ఒడ్డున నక్సలైట్ శిబిరాన్ని భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. శిబిరంలో ఉన్న నక్సల్స్ రోజువారీ వినియోగ సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్టీఎఫ్, డీఆర్‌జి బలగాలు ఉత్లా, చోటెపల్లి, రేఖవయా, బోర్గా, తకిలోడ్, కోల్నార్ ప్రాంతాల్లోకి బృందాలు బయలుదేరి వెళుతున్నాయి.

Next Story