- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉపాధి హామీ పథకం కూలీలకు గుడ్‌న్యూస్.. వేతనం పెంపు
<p>దిశ, తెలంగాణ బ్యూరో: ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. కూలీల వేతనాన్ని పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఉపాధి కూలీలకు ఇప్పటివరకు కనీస వేతనం రూ.237 ఉండగా… ఇప్పుడు రూ.245కు పెంచుతూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 1 నుంచే పెరిగిన వేతనాలు అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆర్ఎస్ఎస్ఆర్ నిబంధనల ప్రకారం కూలీ ధరలను పెంచుతున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఉపాధి హామీ […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. కూలీల వేతనాన్ని పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఉపాధి కూలీలకు ఇప్పటివరకు కనీస వేతనం రూ.237 ఉండగా… ఇప్పుడు రూ.245కు పెంచుతూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 1 నుంచే పెరిగిన వేతనాలు అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆర్ఎస్ఎస్ఆర్ నిబంధనల ప్రకారం కూలీ ధరలను పెంచుతున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఉపాధి హామీ పథకం కూలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






