- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెక్రటేరియట్ ముట్టడి ఎఫెక్ట్.. ఉద్యోగులు, ఉపాధ్యాయల ముందుస్తు అరెస్టులు
by Vadlamudi Anukaran |
<p>దిశ, తెలంగాణ బ్యూరో : ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన GO. 317 ను రద్దు చేయాలని USPC ఆధ్వర్యంలో మంగళవారం తలపెట్టిన ఉద్యోగ సంఘాలు సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉపాధ్యాయులను పోలీసులు అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. పలు జిల్లాల్లో UPSC, టీఎస్ యుటీఎఫ్ నాయకులు, కార్యకర్తలను వారి ఇళ్ల వద్దనే ముందస్తు అరెస్ట్ చేశారు.</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన GO. 317 ను రద్దు చేయాలని USPC ఆధ్వర్యంలో మంగళవారం తలపెట్టిన ఉద్యోగ సంఘాలు సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉపాధ్యాయులను పోలీసులు అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. పలు జిల్లాల్లో UPSC, టీఎస్ యుటీఎఫ్ నాయకులు, కార్యకర్తలను వారి ఇళ్ల వద్దనే ముందస్తు అరెస్ట్ చేశారు.

Next Story






