ఎప్పుడు ఏం చూపించాలో ఆమెకు బాగా తెలుసు.. నెటిజన్స్ కామెంట్స్

by  |
Elli avram
X

దిశ, సినిమా : బాలీవుడ్‌ ఆఫర్ దక్కించుకున్న తొలి స్వీడిష్‌ నటిగా ప్రశంసలు అందుకున్న ఎల్లి అవ్రమ్.. ఈ మధ్య సోషల్ మీడియాలో హాట్‌నెస్‌ను పెంచెస్తోంది. వీటిపై ఎలాంటి ట్రోల్స్ వచ్చినా పట్టించుకోకుండా కుర్రకారు మతిపోగొట్టేలా ఫొటోషూట్ చేస్తోంది. లేటెస్ట్ పిక్స్‌లో తన గ్లామర్‌తో హీట్ పుట్టిస్తున్న అవ్రమ్.. మరో అనార్కలి అవతార్‌ అంటూ పిక్స్‌తో అభిమానుల మదిదోచేస్తోంది. దీనిపై స్పందించిన నెటిజన్లు.. ‘అదిరిపోయే నీ అందాన్ని తనివితీరా ఎంజాయ్ చేస్తున్నా. ఎప్పుడు ఎలా ఏం చూపించాలో నీకు బాగా తెలుసు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘లవ్ యూ అవ్రమ్ ’ అంటూ తన అందాన్ని పొగిడేస్తున్నారు.

Next Story

Most Viewed