- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇక్కడ కూడా.. 37 మంది అభ్యర్థుల ఎలిమేషన్
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానంలో అభ్యర్థుల ఎలిమినేషన్ కొనసాగుతోంది. అతి తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థుల్లో ఇప్పటివరకు 37 మందిని ఎలిమినేట్ చేశారు. వీరందరికి కలిపి 1,217 ఓట్లు రాగా.. వాటిలో రెండో ప్రాధాన్యత ఇచ్చిన అభ్యర్థులకు కేటాయించారు. ఎలిమినేషన్ అయిన అభ్యర్థుల ఓట్ల నుంచి టీఆర్ఎస్కు 140, బీజేపీకి 128, కాంగ్రెస్‌కు 69, ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు 85 ఓట్లు వచ్చాయి. రెండో ప్రాధాన్యత ఓట్లు […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానంలో అభ్యర్థుల ఎలిమినేషన్ కొనసాగుతోంది. అతి తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థుల్లో ఇప్పటివరకు 37 మందిని ఎలిమినేట్ చేశారు. వీరందరికి కలిపి 1,217 ఓట్లు రాగా.. వాటిలో రెండో ప్రాధాన్యత ఇచ్చిన అభ్యర్థులకు కేటాయించారు. ఎలిమినేషన్ అయిన అభ్యర్థుల ఓట్ల నుంచి టీఆర్ఎస్కు 140, బీజేపీకి 128, కాంగ్రెస్‌కు 69, ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు 85 ఓట్లు వచ్చాయి. రెండో ప్రాధాన్యత ఓట్లు చేర్చిన తర్వాత కూడా టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి సమీప బీజేపీ అభ్యర్థి రాంచందర్ రావుపై 8,033 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు.
అభ్యర్థులకు వచ్చిన మొత్తం ఓట్లు (రెండో ప్రాధాన్యత ఓట్లతో కలిపి)
బీజేపీ–1,04,796
టీఆర్ఎస్–1,12,829
నాగేశ్వర్ –53,695
కాంగ్రెస్– 31,623
Next Story






