- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వామ్మో.. మళ్లీ ఏనుగుల గుంపు ప్రత్యక్షం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: గతరెండు నెలలుగా జాడ లేకుండా పోయిన ఏనుగుల గుంపు ఏపీలో మళ్లీ ప్రత్యక్షమయ్యింది. అవి పంటలను పూర్తిగా ధ్వంసం చేస్తున్నాయి. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల గుంపు సంచరిస్తోంది. కరకవలస, మల్లిఖార్జునపురం గ్రామాల్లో ఈ ఏనుగుల గుంపు సంచరిస్తోంది. వరి, మామిడి, జీడీ, అరటి తోటలను పూర్తిగా ధ్వంసం చేశాయి. దీంతో రైతులు, స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: గతరెండు నెలలుగా జాడ లేకుండా పోయిన ఏనుగుల గుంపు ఏపీలో మళ్లీ ప్రత్యక్షమయ్యింది. అవి పంటలను పూర్తిగా ధ్వంసం చేస్తున్నాయి. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల గుంపు సంచరిస్తోంది. కరకవలస, మల్లిఖార్జునపురం గ్రామాల్లో ఈ ఏనుగుల గుంపు సంచరిస్తోంది. వరి, మామిడి, జీడీ, అరటి తోటలను పూర్తిగా ధ్వంసం చేశాయి. దీంతో రైతులు, స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
Next Story






