- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం
by Vemula.Srinu Prasad |
<p> చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. గడిపాల, బంగారుపాళెం మండల పరిధిలోని గ్రామాల్లోని పంటలను 14 ఏనుగులతో కూడిన గుంపు ధ్వంసం చేస్తున్నాయి. దీంతో ఆయా గ్రామల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల దాడిలో అరటి, చెరకు, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అటవీ అధికారులు ఇప్పటికైనా స్పంధించి ఏనుగుల బెడద లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.</p>

X
చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. గడిపాల, బంగారుపాళెం మండల పరిధిలోని గ్రామాల్లోని పంటలను 14 ఏనుగులతో కూడిన గుంపు ధ్వంసం చేస్తున్నాయి. దీంతో ఆయా గ్రామల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల దాడిలో అరటి, చెరకు, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అటవీ అధికారులు ఇప్పటికైనా స్పంధించి ఏనుగుల బెడద లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.
Next Story






