- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తొండంతో వాటేసుకున్న ఏనుగు..!!
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్ : ఎంతో ప్రేమతో పెంచుకున్న జంతువులు అప్పుడప్పుడు వాటి కేర్ టేకర్ లతో నడుచుకునే విధానం చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తుంది. అలాంటి ఘటనకు సంబంధించిన ఫోటో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. ఓ ఏనుగుకు కేర్ టేకర్ గా ఉంటున్న వ్యక్తితో ఆ ఏనుగు తన తల్లితో ఎలాగైతే ప్రవర్తిస్తుందో అలా చనువుగా ఉంటూ.. వెనక నుండి తొండంతో పట్టుకుని ఉన్న ఫోటోను ఫారెస్ట్ ఆఫీసర్ సుసాంత నంద ట్విట్టర్ లో […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : ఎంతో ప్రేమతో పెంచుకున్న జంతువులు అప్పుడప్పుడు వాటి కేర్ టేకర్ లతో నడుచుకునే విధానం చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తుంది. అలాంటి ఘటనకు సంబంధించిన ఫోటో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. ఓ ఏనుగుకు కేర్ టేకర్ గా ఉంటున్న వ్యక్తితో ఆ ఏనుగు తన తల్లితో ఎలాగైతే ప్రవర్తిస్తుందో అలా చనువుగా ఉంటూ.. వెనక నుండి తొండంతో పట్టుకుని ఉన్న ఫోటోను ఫారెస్ట్ ఆఫీసర్ సుసాంత నంద ట్విట్టర్ లో ఓ ఫోటో షేర్ చేశారు. అయితే ఈ ఫోటోను చూసిన వారంతా ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.
Next Story






