- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయనగరం జిల్లాలో ఏనుగుల బీభత్సం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్: విజయనగరం జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించాయి. కొమరాడ మండలం పరశురాంపురం గ్రామంలోకి వచ్చిన గజరాజులు పంటలను నాశనం చేశాయి. ఈ ఏనుగుల దాడిలో లక్ష్మీ నాయుడు అనే రైతు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఏనుగుల బీభత్సంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: విజయనగరం జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించాయి. కొమరాడ మండలం పరశురాంపురం గ్రామంలోకి వచ్చిన గజరాజులు పంటలను నాశనం చేశాయి. ఈ ఏనుగుల దాడిలో లక్ష్మీ నాయుడు అనే రైతు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఏనుగుల బీభత్సంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
Next Story






