- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుత్ సబ్ స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం
by Shyam |
<p>దిశ, మహబూబ్ నగర్: నాగర్ కర్నూల్ జిల్లాలోని విద్యుత్ సబ్ స్టేషన్‌లో ఆదివారం ప్రమాదవశాత్తు భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతుల కేంద్రంలో మంటలు భారీగా చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే కొన్ని ట్రాన్స్ ఫార్మర్‌లు అగ్నికి ఆహుతయ్యాయి. ఫైర్ సిబ్బంది వెంటనే అప్రమత్తం అవ్వడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు వెల్లడించారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల […]</p>

X
దిశ, మహబూబ్ నగర్: నాగర్ కర్నూల్ జిల్లాలోని విద్యుత్ సబ్ స్టేషన్‌లో ఆదివారం ప్రమాదవశాత్తు భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతుల కేంద్రంలో మంటలు భారీగా చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే కొన్ని ట్రాన్స్ ఫార్మర్‌లు అగ్నికి ఆహుతయ్యాయి. ఫైర్ సిబ్బంది వెంటనే అప్రమత్తం అవ్వడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు వెల్లడించారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణం ఎంటనే కోణంలో విచారిస్తున్నట్టు తెలిపారు.
Next Story






