- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలింగ్ కు సర్వం సిద్దం.. ఏర్పాట్లను పరిశీలిస్తున్న అధికారులు..
<p>దిశ, జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని ఎన్నికల అధికారులు పర్యవేక్షించారు. పోలింగ్ కోసం చేపట్టిన ఏర్పాట్లను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ నిబంధనల గురించి కూడా ఆరా తీశారు. పోలింగ్ కేంద్రాలను సందర్శించిన వారిలో ఎన్నికల అధికారి ఆర్ వి కర్ణన్, జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి, ఎన్నికల జనరల్ అబ్జర్వర్ పి. విజయ్ కుమార్, జగిత్యాల జిల్లా ఎస్పీ సింధూ శర్మలు ఉన్నారు.</p>

X
దిశ, జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని ఎన్నికల అధికారులు పర్యవేక్షించారు. పోలింగ్ కోసం చేపట్టిన ఏర్పాట్లను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ నిబంధనల గురించి కూడా ఆరా తీశారు.
పోలింగ్ కేంద్రాలను సందర్శించిన వారిలో ఎన్నికల అధికారి ఆర్ వి కర్ణన్, జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి, ఎన్నికల జనరల్ అబ్జర్వర్ పి. విజయ్ కుమార్, జగిత్యాల జిల్లా ఎస్పీ సింధూ శర్మలు ఉన్నారు.
Next Story






