- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది: నిమ్మగడ్డ రమేశ్
by Vemula.Srinu Prasad |
<p>దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అధికారులు సహకరించాలని కోరారు. ఎన్నికల కోడ్ అమలయ్యేలా అధికారులు చూడాలన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్, కోవిడ్ నిబంధనలు ఏపీ ప్రభుత్వ బాధ్యత అని ఆయన చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చూడాలని కోరారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నందున ఎన్నికల నిర్వహణలో అధికారులందూ బాధ్యులే అని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు సౌకర్యాలు, వనరులు ఏర్పాటు […]</p>

X
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అధికారులు సహకరించాలని కోరారు. ఎన్నికల కోడ్ అమలయ్యేలా అధికారులు చూడాలన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్, కోవిడ్ నిబంధనలు ఏపీ ప్రభుత్వ బాధ్యత అని ఆయన చెప్పారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చూడాలని కోరారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నందున ఎన్నికల నిర్వహణలో అధికారులందూ బాధ్యులే అని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు సౌకర్యాలు, వనరులు ఏర్పాటు చేసేలా కలెక్టర్లకు పంచాయతీరాజ్ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీలు ఆదేశాలివ్వాలని సూచించారు.
Next Story






