- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గోషామహల్ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత..
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో గోషామహల్ డివిజన్ కౌంటింగ్ కేంద్రం వద్ద గందరగోళం నెలకొంది. కౌంటింగ్ కేంద్రానికి వందల మంది సిబ్బంది ఆర్డర్ కాపీలు, పాస్ పుస్తకాలు పట్టుకొని వచ్చి తోసుకోవడంతో స్వల్పంగా ఉద్రికత్త నెలకొంది. ఎన్నికల అధికారులను లోనికి అనుమతించడంలో నిర్లక్ష్యం వహించడంపై పోలీసులపై ఎన్నికల సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో గోషామహల్ డివిజన్ కౌంటింగ్ కేంద్రం వద్ద గందరగోళం నెలకొంది. కౌంటింగ్ కేంద్రానికి వందల మంది సిబ్బంది ఆర్డర్ కాపీలు, పాస్ పుస్తకాలు పట్టుకొని వచ్చి తోసుకోవడంతో స్వల్పంగా ఉద్రికత్త నెలకొంది. ఎన్నికల అధికారులను లోనికి అనుమతించడంలో నిర్లక్ష్యం వహించడంపై పోలీసులపై ఎన్నికల సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






