- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్నికల షెడ్యూల్ విడుదల..
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్ : దేశంలోని పలు రాష్ట్రాల్లో పదవీ కాలం పూర్తి చేసుకున్న రాజ్యసభ, శాసన మండలి స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. దీనిప్రకారం కర్ణాటకలోని ఒక రాజ్యసభ స్థానంతో పాటు యూపీలోని-11, మహారాష్ట్రలోని-5 ఎమ్మెల్సీ స్థానాలకు కూడా డిసెంబర్ 1వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలోని పలు రాష్ట్రాల్లో పదవీ కాలం పూర్తి చేసుకున్న రాజ్యసభ, శాసన మండలి స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. దీనిప్రకారం కర్ణాటకలోని ఒక రాజ్యసభ స్థానంతో పాటు యూపీలోని-11, మహారాష్ట్రలోని-5 ఎమ్మెల్సీ స్థానాలకు కూడా డిసెంబర్ 1వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది.
Next Story






