- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉగాది రోజు ఇళ్ల పట్టాల పంపిణీ లేదు
by Vemula.Srinu Prasad |
<p>ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్సీపీకి ఎలక్షన్ కమిషన్ షాక్ ఇచ్చింది. ఉగాది రోజున రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మందికి ఇళ్ల పట్టాలు పంపణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు భూములు సేకరించి పంపిణీకి చర్యలు కూడా చేపట్టింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఓటర్లను ప్రభావితం చేసే చర్యలు చేపట్టకూడదని ఎలక్షన్ కమిషన్ సూచించింది. ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా వేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నెల 25న నిర్వహించ తలపెట్టిన ఇళ్ల పట్టాల […]</p>

X
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్సీపీకి ఎలక్షన్ కమిషన్ షాక్ ఇచ్చింది. ఉగాది రోజున రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మందికి ఇళ్ల పట్టాలు పంపణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు భూములు సేకరించి పంపిణీకి చర్యలు కూడా చేపట్టింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఓటర్లను ప్రభావితం చేసే చర్యలు చేపట్టకూడదని ఎలక్షన్ కమిషన్ సూచించింది. ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా వేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నెల 25న నిర్వహించ తలపెట్టిన ఇళ్ల పట్టాల పంపిణీపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలైన సంగతి తెలిసిందే. ఈసీ ఆదేశాలతో ఆ కార్యక్రమానికి బ్రేక్ పడింది.
Tags: ec, election commission, ysrcp, ap
Next Story






