ఫేక్ లెటర్‌పై ఎన్నికల కమిషన్ సీరియస్

by  |

దిశ, డైనమిక్ బ్యూరో : దళిత బంధు ఆపాలని ఈటల రాజేందర్ కోరినట్టుగా ఫేక్ RTI లెటర్ సృష్టించడం పట్ల ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. ఫేక్ లెటర్ సృష్టించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎలక్షన్ కమిషన్ ఆర్టీఐ విభాగంలో గురుప్రీత్ సింగ్ అనే వారు లేరని ఈసీ స్పష్టం చేసింది. దీనిపై బుధవారం ప్రకటన విడుదల చేసింది.

WhatsApp Image

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story