- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వారిని ఎలక్షన్ డ్యూటీకి ఎంపిక చేయవద్దు: సీఈసీ
<p>న్యూఢిల్లీ: ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించినట్టు అభియోగాలున్న, క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొన్న అధికారులను మళ్లీ ఎలక్షన్ డ్యూటీకి ఎంపిక చేసుకోవద్దని త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. మరో ఆరు నెలల్లో రిటైర్ అయ్యే అధికారులనూ ఈ విధులకు తీసుకోవద్దని అసోం, కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి ప్రధాన కార్యదర్శులకు సూచించింది. ఈ రాష్ట్రాల అసెంబ్లీ గడువు మే, జూన్ నెలల్లో పూర్తికానున్నందున ఏప్రిల్ లేదా మే నెలల్లో అక్కడ […]</p>

X
న్యూఢిల్లీ: ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించినట్టు అభియోగాలున్న, క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొన్న అధికారులను మళ్లీ ఎలక్షన్ డ్యూటీకి ఎంపిక చేసుకోవద్దని త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. మరో ఆరు నెలల్లో రిటైర్ అయ్యే అధికారులనూ ఈ విధులకు తీసుకోవద్దని అసోం, కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి ప్రధాన కార్యదర్శులకు సూచించింది. ఈ రాష్ట్రాల అసెంబ్లీ గడువు మే, జూన్ నెలల్లో పూర్తికానున్నందున ఏప్రిల్ లేదా మే నెలల్లో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి.
Next Story






