- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలి: కలెక్టర్
by Shyam |
<p>దిశ, మెదక్: కరోనా వ్యాధి సోకకుండా వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు. ఈ మేరకు వృద్ధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేకంగా రూపొందించిన కరపత్రాన్ని కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వ్యాధి జిల్లాలో అదుపులోనే ఉందన్నారు. జిల్లాలో మొత్తం 44 మంది హోమ్ క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి, ఉన్నత అధికారులు పాల్గొన్నారు. Tags: Elderly, care best, against coronavirus, Collector […]</p>

X
దిశ, మెదక్: కరోనా వ్యాధి సోకకుండా వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు. ఈ మేరకు వృద్ధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేకంగా రూపొందించిన కరపత్రాన్ని కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వ్యాధి జిల్లాలో అదుపులోనే ఉందన్నారు. జిల్లాలో మొత్తం 44 మంది హోమ్ క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి, ఉన్నత అధికారులు పాల్గొన్నారు.
Tags: Elderly, care best, against coronavirus, Collector dharma reddy, medak
Next Story






