- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తమ్ముడిని చంపిన అన్న
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్: క్షణికావేశంలో రక్త సంబంధాలను కూడా మరిచిపోయి మృగంలా మారుతున్నారు. తోబుట్టువులు అని కూడా చూడకుండా ప్రాణాలను తీస్తున్నారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం బొరపట్ల గ్రామంలో అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవ ఒకరి ప్రాణాలను తీసింది. కుటుంబ కలహాల నేపథ్యంలో మొదలైన ఘర్షణ చిలికిచిలికి గాలివానగా మారింది. ఈ క్రమంలో క్షణికావేశానికి గురై అన్న.. తమ్ముడిని రోకలిబండతో బలంగా కొట్టాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న హత్నూర పోలీసులు సంఘటన […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: క్షణికావేశంలో రక్త సంబంధాలను కూడా మరిచిపోయి మృగంలా మారుతున్నారు. తోబుట్టువులు అని కూడా చూడకుండా ప్రాణాలను తీస్తున్నారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం బొరపట్ల గ్రామంలో అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవ ఒకరి ప్రాణాలను తీసింది. కుటుంబ కలహాల నేపథ్యంలో మొదలైన ఘర్షణ చిలికిచిలికి గాలివానగా మారింది. ఈ క్రమంలో క్షణికావేశానికి గురై అన్న.. తమ్ముడిని రోకలిబండతో బలంగా కొట్టాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న హత్నూర పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకోని స్టేషన్ కు తరలించారు.
Next Story






