- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోస్ట్ ప్రొడక్షన్‌లో ‘ఎక్కడికో ఈ అడుగు’
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: గోపీకృష్ణ-ప్రియాంక జంటగా నటిస్తున్న చిత్రం ‘ఎక్కడికో ఈ అడుగు’ ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకుంది. దీంతో చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నం అయ్యారు. ఎఫెక్ట్ రాజుగా పరిశ్రమ వర్గాలకు సుపరిచితుడైన శ్రవణ్ బొనగాని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. స్కైలైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం పై తొలి ప్రయత్నంగా అట్లూరి శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 1990లో జరిగిన యాథార్థ సంఘటన ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గోపీకృష్ణ-ప్రియాంక జంటగా నటిస్తున్న చిత్రం ‘ఎక్కడికో ఈ అడుగు’ ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకుంది. దీంతో చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నం అయ్యారు. ఎఫెక్ట్ రాజుగా పరిశ్రమ వర్గాలకు సుపరిచితుడైన శ్రవణ్ బొనగాని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. స్కైలైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం పై తొలి ప్రయత్నంగా అట్లూరి శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 1990లో జరిగిన యాథార్థ సంఘటన ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
Next Story






