- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గంగానదిలో పడవ బోల్తా..
<p>దిశ, వెబ్‌డెస్క్ : పశ్చిమ బెంగాల్లో ప్రయాణికులతో వెళ్తున్న పడవ గంగానదిలో ప్రమాదవశాత్తు బోల్తా పడింది.ఈ ఘటనలో ఎనిమిది మంది గల్లంతయ్యారు.మాల్దా అనే ప్రాంతం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గల్లంతైన వారిలో ఆరుగురు సురక్షితంగా బయటపడ్డారు. మరో ఇద్దరి కోసం రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : పశ్చిమ బెంగాల్లో ప్రయాణికులతో వెళ్తున్న పడవ గంగానదిలో ప్రమాదవశాత్తు బోల్తా పడింది.ఈ ఘటనలో ఎనిమిది మంది గల్లంతయ్యారు.మాల్దా అనే ప్రాంతం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గల్లంతైన వారిలో ఆరుగురు సురక్షితంగా బయటపడ్డారు. మరో ఇద్దరి కోసం రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి.
Next Story






