ఇఫ్లూ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆత్మహత్య

by Vadlamudi Anukaran |   (  Updated:2020-07-22 07:32:24  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. ఇఫ్లూ అసిస్టెంట్ ప్రొఫెసర్ రాహుల్ ఆత్మహత్య చేసుకున్నారు. తార్నాకలోని తన ఇంట్లో బుధవారం ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన భార్యకు విడాకులు ఇచ్చి రాహుల్ ఒంటరి జీవితం గడుపుతున్నట్లు సమాచారం. తోడు ఎవరులేక జీవితంపై విరక్తి కలిగి రాహుల్ ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.</p>

ఇఫ్లూ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. ఇఫ్లూ అసిస్టెంట్ ప్రొఫెసర్ రాహుల్ ఆత్మహత్య చేసుకున్నారు. తార్నాకలోని తన ఇంట్లో బుధవారం ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన భార్యకు విడాకులు ఇచ్చి రాహుల్ ఒంటరి జీవితం గడుపుతున్నట్లు సమాచారం. తోడు ఎవరులేక జీవితంపై విరక్తి కలిగి రాహుల్ ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.

Next Story