- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అన్నదాతల కృషి మరువలేనిది: వెంకయ్య నాయుడు
by Shamantha N |
<p>దిశ,వెబ్ డెస్క్: అన్నదాతల ప్రగతితోనే దేశాభివృద్ధి జరుగుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. స్వర్ణ భారత్ ట్రస్టు స్థాపన వెనుక ఉద్దేశ్యాల్లో రైతుల ప్రగతి కూడా ఒకటని తెలిపారు. రైతుల ఆదాయం పెంచేందుకు కేంద్రం, పలు రాష్ట్రాల కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. రైతులు, కేంద్ర ప్రభుత్వం మధ్య చర్చలు ఫలప్రదం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఆహారోత్పత్తి దిశగా అన్నదాతల కృషి మరువలేదని కొనియాడారు. అన్నదాతల చేయూతకు కేంద్ర, రాష్ట్రాలు మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. వ్యవసాయ రంగం […]</p>

X
దిశ,వెబ్ డెస్క్: అన్నదాతల ప్రగతితోనే దేశాభివృద్ధి జరుగుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. స్వర్ణ భారత్ ట్రస్టు స్థాపన వెనుక ఉద్దేశ్యాల్లో రైతుల ప్రగతి కూడా ఒకటని తెలిపారు. రైతుల ఆదాయం పెంచేందుకు కేంద్రం, పలు రాష్ట్రాల కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. రైతులు, కేంద్ర ప్రభుత్వం మధ్య చర్చలు ఫలప్రదం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఆహారోత్పత్తి దిశగా అన్నదాతల కృషి మరువలేదని కొనియాడారు. అన్నదాతల చేయూతకు కేంద్ర, రాష్ట్రాలు మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. వ్యవసాయ రంగం అభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలని సూచించారు.
Next Story






