బ్రేకింగ్.. నామినేషన్ ఉపసంహరించుకున్న ఈటల జమున

by Sridhar Babu |

<p>దిశ, హుజూరాబాద్ రూరల్ : హుజురాబాద్ ఉప ఎన్నికల్లో భాగంగా బీజేపీ పార్టీ అభ్యర్థిగా, ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేసిన ఈటల జమున బుధవారం నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. బీజేపీ పార్టీ నుండి మూడు సెట్ల నామినేషన్ దాఖలు చేయగా ఒక సెట్ ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేశారు. అయితే ఇండిపెండెంట్‌గా వేసిన నామినేషన్‌ను జమున ఉపసంహరించుకున్నారు. బీజేపీ పార్టీ నుండి వేసిన మూడు సెట్ల నామినేషన్ ఫామ్‌ను రిటర్నింగ్ ఆఫీసర్‌కి ఇవ్వకపోవడంతో రిట్నరింగ్ అధికారి రవీందర్ రెడ్డి తిరస్కరించారు. [&hellip;]</p>

బ్రేకింగ్.. నామినేషన్ ఉపసంహరించుకున్న ఈటల జమున
X

దిశ, హుజూరాబాద్ రూరల్ : హుజురాబాద్ ఉప ఎన్నికల్లో భాగంగా బీజేపీ పార్టీ అభ్యర్థిగా, ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేసిన ఈటల జమున బుధవారం నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. బీజేపీ పార్టీ నుండి మూడు సెట్ల నామినేషన్ దాఖలు చేయగా ఒక సెట్ ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేశారు.

అయితే ఇండిపెండెంట్‌గా వేసిన నామినేషన్‌ను జమున ఉపసంహరించుకున్నారు. బీజేపీ పార్టీ నుండి వేసిన మూడు సెట్ల నామినేషన్ ఫామ్‌ను రిటర్నింగ్ ఆఫీసర్‌కి ఇవ్వకపోవడంతో రిట్నరింగ్ అధికారి రవీందర్ రెడ్డి తిరస్కరించారు.

Next Story