- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘దిశ’ కథనానికి స్పందన.. రంగంలోకి ఈఈ.. నోటీసులు జారీ
by Shyam |
<p>దిశ, కూకట్పల్లి : ‘‘పెచ్చులూడుతున్న డబుల్ ఇండ్లు’’ అన్న శీర్షికన శనివారం ‘దిశ’ పత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందించిన జీహెచ్ఎంసీ హౌజింగ్ అధికారులు డబుల్ బెడ్ రూం ఇండ్లను పరిశీలించారు. ఈఈ రవీందర్ ఆదేశాల మేరకు డీఈ హరగోపాల్, ఏఈ దుర్గాప్రసాద్‌లు డబుల్‌బెడ్ రూం ఇండ్ల వద్దకు వెళ్లి డ్రైనేజీ లీకేజీలు, ఫ్లోరింగ్, కారుతున్న నీటి ట్యాంక్ తదితర సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ‘దిశ’తో ఈఈ రవీందర్ మాట్లాడుతూ డబుల్ బెడ్రూం ఇండ్లలో ఉన్న సమస్యలను […]</p>

X
దిశ, కూకట్పల్లి : ‘‘పెచ్చులూడుతున్న డబుల్ ఇండ్లు’’ అన్న శీర్షికన శనివారం ‘దిశ’ పత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందించిన జీహెచ్ఎంసీ హౌజింగ్ అధికారులు డబుల్ బెడ్ రూం ఇండ్లను పరిశీలించారు. ఈఈ రవీందర్ ఆదేశాల మేరకు డీఈ హరగోపాల్, ఏఈ దుర్గాప్రసాద్‌లు డబుల్‌బెడ్ రూం ఇండ్ల వద్దకు వెళ్లి డ్రైనేజీ లీకేజీలు, ఫ్లోరింగ్, కారుతున్న నీటి ట్యాంక్ తదితర సమస్యలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ‘దిశ’తో ఈఈ రవీందర్ మాట్లాడుతూ డబుల్ బెడ్రూం ఇండ్లలో ఉన్న సమస్యలను పది నుంచి పదిహేను రోజుల్లో సాల్వ్ చేస్తామని అన్నారు. మరమ్మత్తులు చేయిస్తామని, ఇండ్లను నిర్మించిన సైబర్ సీటీ డెవలపర్స్ నిర్మాణ సంస్థకు నోటీసులు జారీ చేయనున్నట్టు తెలిపారు.
Next Story






