- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో విద్యాసంస్థలు ఓపెన్.. ఎప్పటి నుంచో తెలుసా.?
<p>దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 1వ తేదీ నుంచి తెలంగాణలో విద్యాసంస్థలను తిరిగి ప్రారంభించనున్నట్టు సీఎం అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ ఏడాది విద్యాసంవత్సరం జూలై 1 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గడం, పాజిటివిటీ రేటు తక్కువగా ఉన్న కారణంగానే విద్యాసంస్థలను ప్రారంభిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు తరగతులకు హాజరు కావచ్చు అంటూ మంత్రి వర్గ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 1వ తేదీ నుంచి తెలంగాణలో విద్యాసంస్థలను తిరిగి ప్రారంభించనున్నట్టు సీఎం అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ ఏడాది విద్యాసంవత్సరం జూలై 1 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గడం, పాజిటివిటీ రేటు తక్కువగా ఉన్న కారణంగానే విద్యాసంస్థలను ప్రారంభిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు తరగతులకు హాజరు కావచ్చు అంటూ మంత్రి వర్గ సమావేశంలో తెలిపారు.
Next Story






