- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ జిల్లాల్లో నేడు-రేపు విద్యాసంస్థలు బంద్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరగా పేరుగాంచిన పెద్దగట్టు జాతర ఆదివారం ప్రారంభం అయింది. సూర్యాపేట సమీపంలోని పెద్దగట్టు (గొల్లగట్టు) దురాజ్‌పల్లిలో జరిగే ఈ జాతరను ఐదురోజుల పాటు నిర్వహిస్తారు. ఏపీ, తెలంగాణతోపాటు మహారాష్ట్ర, తమిళనాడు, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ నుంచి వేలాదిమంది భక్తులు జాతరకు తరలివస్తారు. ఈ నేపథ్యంలో నేడు-రేపు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరగా పేరుగాంచిన పెద్దగట్టు జాతర ఆదివారం ప్రారంభం అయింది. సూర్యాపేట సమీపంలోని పెద్దగట్టు (గొల్లగట్టు) దురాజ్‌పల్లిలో జరిగే ఈ జాతరను ఐదురోజుల పాటు నిర్వహిస్తారు. ఏపీ, తెలంగాణతోపాటు మహారాష్ట్ర, తమిళనాడు, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ నుంచి వేలాదిమంది భక్తులు జాతరకు తరలివస్తారు. ఈ నేపథ్యంలో నేడు-రేపు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు.
Next Story






