- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు
ఇండియన్ ఆర్మీలో జనవరి - 2024లో ప్రారంభమయ్యే 138వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (టీజీసీ)లో ప్రవేశాలకు ఇండియన్ ఆర్మీ దరఖాస్తులు కోరుతోంది...

X
దిశ,కెరీర్: ఇండియన్ ఆర్మీలో జనవరి - 2024లో ప్రారంభమయ్యే 138వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (టీజీసీ)లో ప్రవేశాలకు ఇండియన్ ఆర్మీ దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
టెక్నికల్ గ్రాడ్యయేట్ కోర్సు (టీజీసీ - 138): జనవరి 2024
అర్హత: సంబంధిత విభాగంలో బ్చాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: ఏప్రిల్ 18, 2023.
చివరితేది: మే 17, 2023.
వెబ్‌సైట్: పూర్తి వివరాలు ఏప్రిల్ 14 నుంచి వెబ్‌సైట్ (https://joinindianarmy.nic.in)లో అందుబాటులో ఉంటాయి.
ఇవి కూడా చదవండి:
Next Story






