- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HCUలో పీహెచ్‌డీ ప్రోగ్రాం
by Harish |
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 2023 విద్యా సంవత్సరానికి పీహెచ్‌డీ ప్రోగ్రాంలో ప్రవేశలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

X
దిశ, ఎడ్యుకేషన్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 2023 విద్యా సంవత్సరానికి పీహెచ్‌డీ ప్రోగ్రాంలో ప్రవేశలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
కోర్సు: పీహెచ్‌డీ ప్రోగ్రాం 2023
అర్హత: సంబంధిత విభాగంలో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ. 600
ఈడబ్ల్యూఎస్‌కు రూ. 550
ఓబీసీ -ఎన్‌సీఎల్ రూ. 400
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ. 275.
దరఖాస్తులు ప్రారంభం తేదీ: మే 1, 2023.
చివరి తేదీ: మే 25, 2023.
ఎంట్రన్స్ పరీక్ష: జూన్ 17, 2023, జూన్ 18, 2023.
వెబ్‌సైట్: http://acad.uohyd.ac.in
Next Story






