EFLU దూరవిద్యలో ఎంఏ ప్రోగ్రాం

by Disha Web Desk 17 |
EFLU దూరవిద్యలో ఎంఏ ప్రోగ్రాం
X

దిశ, ఎడ్యుకేషన్: హైదరాబాద్ లోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ .. 2022 -23 విద్యా సంవత్సరానికి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విధానంలో ఎంఏ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను కోరుతోంది.

కోర్సు: ఎంఏ ఇంగ్లీష్.

వ్యవధి: రెండేళ్లు (4 సెమిస్టర్లు)

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు: ఆఫ్‌లైన్ విధానంలో పంపాలి.

అడ్రస్: డీన్, స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ది ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ, హైదరాబాద్ చిరునామాకు రిజిస్టర్డ్ పోస్టు ద్వారా పంపాలి.

చివరి తేదీ: ఫిబ్రవరి 16, 2023.

వెబ్‌సైట్: http://www.efluniversity.ac.ఇన్

READ MORE

ESICలో 255 ప్రొఫెసర్ ఖాళీలు


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed